Saturday, October 25, 2008

కవనం

ఏం సాధించావని ఈ గావుకేకల గానం,

వాదించి ఓడించలేక కాదు నా ఈ మౌనం,

ఏ దరికో దిక్కులెంట దిక్కుతోచని నీ పయనం,

బెదిరిన మనసు బాధించిన మనిషిపై రాసిందిలా ఓ కవనం !

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home